అమెజాన్ ఇండియా ప్రస్తుతం నిర్వహిస్తున్న మెగా డీల్ డేస్ సేల్ నుంచి Samsung Smart Tv లపై మెగా డీల్స్ ప్రకటించింది. శాంసంగ్ యొక్క లేటెస్ట్ ఎల్ఈడి మరియు క్యూలెడ్ స్మార్ట్ టీవీ లను కూడా ఈ సేల్ నుంచి గొప్ప డిస్కౌంట్ తో మంచి ఆఫర్ ధరలో సేల్ చేస్తోంది. అందుకే, ఈరోజు లభిస్తున్న ఈ గొప్ప స్మార్ట్ టీవీ డీల్స్ ప్రత్యేకంగా అందిస్తున్నాము. Survey ✅ Thank you for completing the survey! […]

అమెజాన్ ఇండియా ప్రస్తుతం నిర్వహిస్తున్న మెగా డీల్ డేస్ సేల్ నుంచి Samsung Smart Tv లపై మెగా డీల్స్ ప్రకటించింది. శాంసంగ్ యొక్క లేటెస్ట్ ఎల్ఈడి మరియు క్యూలెడ్ స్మార్ట్ టీవీ లను కూడా ఈ సేల్ నుంచి గొప్ప డిస్కౌంట్ తో మంచి ఆఫర్ ధరలో సేల్ చేస్తోంది. అందుకే, ఈరోజు లభిస్తున్న ఈ గొప్ప స్మార్ట్ టీవీ డీల్స్ ప్రత్యేకంగా అందిస్తున్నాము. Survey Thank you for completing the survey! Samsung Smart Tv : డీల్స్ శాంసంగ్ యొక్క లేటెస్ట్ Vision AI క్యూలెడ్ సిరీస్ నుంచి అందించిన మూడు టీవీలు మరియు Crystal 4K Vista Pro నుంచి అందించిన 55 ఇంచ్ స్మార్ట్ టీవీ పై అమెజాన్ ఈ బిగ్ డీల్స్ అందించింది. ఇక్కడ తెలిపిన స్మార్ట్ టీవీ లపై భారీ కూపన్ డిస్కౌంట్ మరియు భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అమెజాన్ అందించింది. ఇక ఆఫర్స్ విషయానికి వస్తే విజన్ AI సిరీస్ 43 ఇంచ్ టీవీని రూ. 36,990 ప్రైస్ లిస్ట్ చేసిన అమెజాన్ ఈ టీవీ పై రూ. 4,000 కూపన్ డిస్కౌంట్ మరియు Axis క్రెడిట్ కార్డు తో రూ. 1,250 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ టీవీ కేవలం రూ. 31,740 రూపాయల డిస్కౌంట్ ధరలో లభిస్తుంది.

Buy From Here ఇక ఇదే సిరీస్ నుంచి అందించిన 55 ఇంచ్ క్యూలెడ్ టీవీని రూ. 47,990 ప్రైస్ తో, రూ. 4,000 కూపన్ డిస్కౌంట్ మరియు రూ. 1,250 రూపాయల బ్యాంకు డిస్కౌంట్ వంటి ఆఫర్స్ తో రూ. 42,740 రూపాయల ఆఫర్ ధరలో అందిస్తోంది. ఇక ఈ సిరీస్ బిగ్ 65 ఇంచ్ టీవీ విషయానికి వస్తే, ఈ టీవీని రూ. 79,990 ధరతో లిస్ట్ చేసిన అమెజాన్ ఈ టీవీపై రూ. 3,000 రూపాయల కూపన్ డిస్కౌంట్ మరియు రూ. 3,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ టీవీ రూ. 73,990 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తుంది. Also Read: ఈరోజు లభిస్తున్న 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ డీల్ మళ్ళీ దొరకదేమో.! ఇక ఎల్ఈడి సిరీస్ స్మార్ట్ టీవీల విషయానికి వస్తే, క్రిస్టల్ 4కె విస్తా ప్రో సిరీస్ 55 ఇంచెస్ స్మార్ట్ టీవీని రూ. 43,990 ప్రైస్ తో లిస్ట్ చేసిన అమెజాన్, ఈ టీవీ పై రూ. 4,000 కూపన్ డిస్కౌంట్ మరియు రూ. 1,250 రూపాయల Axis బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ టీవీ కేవలం రూ. 38,740 ఆఫర్ ధరకే లభిస్తుంది. Buy From Here