చవక ధరలో 55 ఇంచ్ QLED Smart Tv డీల్ కోసం సెర్చ్ చేస్తుంటే, ఈరోజు మీకోసం రెండు బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇండియన్ మార్కెట్లో లేటెస్ట్ గా విడుదలైన రెండు క్యూలెడ్ స్మార్ట్ టీవీలు ఈరోజు మంచి డిస్కౌంట్ ఆఫర్స్ తో కేవలం 43 ఇంచ్ స్మార్ట్ టీవీ రేట్ కి లభిస్తున్నాయి. చవక ధరలో 55 ఇంచ్ స్మార్ట్ టీవీ సొంతం చేసుకోవాలని చూస్తున్న వారి కోసం ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్ ని ప్రత్యేకంగా అందించాము. Survey Thank you for completing the survey! 55 ఇంచ్ QLED Smart Tv డీల్? ఈరోజు ఫ్లిప్కార్ట్ నుంచి ఈ రెండు స్మార్ట్ టీవీ ఆఫర్లు మీకు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఒకటి Blaupunkt యొక్క 55 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్ కాగా రెండోది Thomson యొక్క 55 ఇంచ్ స్మార్ట్ టీవీ. ఈ రెండు లేటెస్ట్ క్యూలెడ్ స్మార్ట్ టీవీలు కూడా ఫ్లిప్ కార్ట్ అందించిన భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో ఈరోజు కేవలం 26 వేల రూపాయల బడ్జెట్ ధరలో లభిస్తున్నాయి.

Thomson (55) QLED Smart Tv ఇది థాంసన్ రీసెంట్ గా విడుదల చేసిన 55 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ మరియు ఇది Jio Tele OS పై నడుస్తుంది. ఈ టీవీ 4K HDR సపోర్ట్ కలిగిన క్యూలెడ్ స్క్రీన్ ను 450 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో కలిగి ఉంటుంది. ఈ టీవీ మంచి విజువల్స్ మరియు డాల్బీ ఆడియో సపోర్ట్ తో మంచి సౌండ్ ను కూడా అందించింది. ఇందులో ఉన్నది దేశీ ఆపరేటింగ్ సిస్టం లోకల్ లాంగ్వేజ్ లకు సపోర్ట్ కూడా చేస్తుంది. ఇది బిల్ట్ ఇన్ Wi-Fi, బ్లూటూత్ మొదలుకొని అన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ ను ఈరోజు ఫ్లిప్ కోర్ట్ 35% భారీ డిస్కౌంట్ తో రూ. 26,499 అఫర్ ధరతో లిస్ట్ చేసింది. ఇది కాకుండా ఈ 55 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ పై రూ. 1,000 SBI క్రెడి కార్డ్ అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందించింది. ఈ ఆఫర్ తో కేవలం రూ. 25,499 రూపాయల ఆఫర్ ప్రైస్ లో మీకు లభిస్తుంది. Also Read: బడ్జెట్ ధరలో 150 ఇంచ్ Smart Projector రిలీజ్ చేసిన Boat Blaupunk (55) క్యూలెడ్ స్మార్ట్ టీవీ బ్లౌపంక్ట్ యొక్క ఈ 55 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ HDR 10 సపోర్ట్ మరియు HLG సపోర్ట్ తో ఆకట్టుకునే విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ క్వాడ్ స్పీకర్ సిస్టం కలిగి టోటల్ 60W హెవీ సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ డాల్బీ డిజిటల్ ప్లస్ మరియు డిటిఎస్ సరౌండ్ సౌండ్ సపోర్ట్ తో గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది. ఈ టీవీ గూగుల్ టీవీ OS పై నడుస్తుంది మరియు బిల్ట్ ఇన్ Wi-Fi సహా అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది. ఈ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన 54% భారీ డిస్కౌంట్ ఆఫర్ తో రూ. 27,599 రూపాయల ధరతో సేల్ అవుతోంది. ఈ టీవీ పైన కూడా రూ. 1,000 SBI క్రెడి కార్డ్ అదనపు బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ 55 ఇంచ్ టీవీ కేవలం రూ. 26,599 డిస్కౌంట్ ధరలో లభిస్తుంది.