Big Deal :అతి చవక ధరలో 55 ఇంచ్ QLED Smart Tv కోసం తెగ వెతికేస్తున్నారా? అయితే, మీకోసం మేమున్నాం. మార్కెట్ మొత్తం మీద ఈరోజు అతి చౌక ధరలో లభిస్తున్న 55 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్ ను మీకోసం తీసుకొచ్చాము. రీసెంట్ గా ఇండియన్ మార్కెట్లో విడుదలై ఈరోజు అందుకున్న బిగ్ డిస్కౌంట్ ఆఫర్ తో చవక ధరలో లభిస్తున్న బిగ్ స్మార్ట్ టీవీ డీల్ వివరాలు మీ కోసం ప్రత్యేకంగా అందించాము. Survey Thank you for completing the survey! 55 ఇంచ్ QLED Smart Tv : ఆఫర్ ఏమిటి? realme TechLife ఇండియాలో రీసెంట్ గా అందించిన 55 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ మోడల్ (55UHDGQRVSAQ) ఈరోజు అతి చవక ధరలో లభిస్తుంది. ఈ టీవీ విడుదలైన ప్రైస్ తో పోలిస్తే ఈరోజు అతి చవక ధరలో లభిస్తుంది. ఆఫర్ విషయానికి వస్తే, ఈ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన 63% భారీ డిస్కౌంట్ ఆఫర్ తో కేవలం రూ. 23,999 రూపాయల అతి చవక ధరలో లభిస్తుంది. ఈ ప్రైస్ లో ఈ స్మార్ట్ టీవీని ఫ్లిప్ కార్ట్ నుంచి ఎవరైనా నేరుగా కొనుగోలు చేయవచ్చు. రెల్మ్ మీ టెక్ లైఫ్ స్మార్ట్ టీవీ ఈరోజు లభిస్తున్న ఆఫర్ ధరలో బెస్ట్ డీల్ గా నిలుస్తుంది. అంతేకాదు, ఈ స్మార్ట్ టీవీ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4.4 స్టార్ రేటింగ్ మరియు మంచి రివ్యూలు కూడా అందుకుంది. అండర్ రూ. 25,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో బెస్ట్ 55 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ కోసం చూసే వారు ఈ డీల్ ను పరిశీలించవచ్చు. Also Read: Vivo X300 Ultra: డ్యూయల్ 200MP జబర్దస్త్ కెమెరాతో లాంచ్ అవుతోంది.! realme TechLife (55) QLED Smart Tv : ఫీచర్స్ ఈ రియల్ మీ టెక్ లైఫ్ స్మార్ట్ టీవీ 55 ఇంచ్ పరిమాణం కలిగిన క్యూలెడ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ టీవీ 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ టీవీ డాల్బీ విజన్ మరియు HDR 10 సపోర్ట్ సహా మరిన్ని ఫీచర్స్ తో గొప్ప విజువల్స్ ని ఆఫర్ చేస్తుంది. ఈ టీవీ లేటెస్ట్ మీడియా టెక్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ తో పని చేస్తుంది మరియు జతగా 2 జీబీ ర్యామ్ అండ్ 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. డిజైన్ పరంగా, ఈ టీవీ బెజెల్ లెస్ డిజైన్ మరియు స్టాండ్ సపోర్ట్ కూడా వస్తుంది. ఇక ఈ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ కలిగిన సౌండ్ అండ్ స్పీకర్ సెటప్ విషయానికి వస్తే, ఈ టీవీ డ్యూయల్ స్టీరియో స్పీకర్ సెటప్ కలిగి టోటల్ 40W సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ 7 సౌండ్ మోడ్స్ మరియు Ai సౌండ్ ఆప్టిమైజేషన్ ఫీచర్ తో కూడా వస్తుంది. ముఖ్యంగా, ఈ టీవీ డాల్బీ అట్మోస్ సౌండ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ టీవీ HDMI, USB, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.

Big Deal :అతి చవక ధరలో 55 ఇంచ్ QLED Smart Tv అందుకోండి.!
Raja Pullagura·Digit.in India··2 min read
D
Continue reading on Digit.in India
This article was sourced from Digit.in India's RSS feed. Visit the original for the complete story.